Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేగంగా జరుగుతున్న సచివాలయం పనులు

హైదరాబాద్: నూతన సచివాలయం భవన పనులు వేగంగా కొనసాగతున్నాయి. సచివాలయం నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఆగస్టు 7 వ తేదీన నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ప్రస్తుతం 6వ అంతస్తు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మసీదు, గుడి నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ఆ పనులకు సంబంధించి మరికొన్ని సూచనలను కేసీఆర్ చేయనున్నారు. వచ్చే దసరా లోపు సెక్రటేరియట్  నిర్మాణం పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు సీఎం సూచించనున్నారు.Advertisement
Advertisement