అరుదైన పాము పట్టివేత

ABN , First Publish Date - 2022-01-20T04:28:21+05:30 IST

మార్కాపురం పట్టణంలోని కోనేటి వీధిలో స్నేక్‌ టీం సభ్యులు నిరంజన్‌ బుధవారం అ రుదైన పామును పట్టుకున్నారు.

అరుదైన పాము పట్టివేత


మార్కాపురం(వన్‌టౌన్‌), జనవరి 19 : పట్టణంలోని కోనేటి వీధిలో స్నేక్‌ టీం సభ్యులు నిరంజన్‌ బుధవారం అ రుదైన పామును పట్టుకున్నారు. ఈ సందర్భంగా నిరంజన్‌ మాట్లాడుతూ కృష్ణానది లోతట్టు ప్రాంతంలో సంచరించే ఈ అరుదైన పామును చెక్యెడ్‌ కి ల్‌ బ్యాక్‌ (నీటి పాము) అంటారని చెప్పారు. కృష్ణా నది లోతట్టు ప్రాంతం లో సంచరించే అరుదైన పాముగా పేర్కొన్నారు. ఈ పాము నీళ్ల అడుగు భాగంలో జీవిస్తుందని విషపూరితమైనది కాకపోయినప్పటికీ పట్టుకుంటే మాత్రం 5 నిమిషాల వరకూ విడవదని తెలిపారు. తాము పట్టుకున్న పాము వయస్సు 9 సంవత్సరాలని, 5 అడుగుల పొడవు ఉందని నిరంజన్‌ తెలిపాడు. 

Updated Date - 2022-01-20T04:28:21+05:30 IST