అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు...పట్టివేత

ABN , First Publish Date - 2020-06-05T16:31:46+05:30 IST

అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు...పట్టివేత

అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు...పట్టివేత

కృష్ణా: జిల్లాలోని వీరులపాడు మండలం జుజ్జూరులో రేషన్‌ డీలర్‌ దేవరకొండ శ్రీనివాసరావు అక్రమంగా లారీలో రేషన్‌ బియ్యాన్ని లోడ్‌ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దాదాపు  15 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వీరులపాడు కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడిగా గుర్తించారు. 

Updated Date - 2020-06-05T16:31:46+05:30 IST