Abn logo
Jul 26 2021 @ 00:41AM

రావిశాస్త్రి సాహిత్య పురస్కారం

రావిశాస్త్రి 99వ జయంతి సందర్భంగా రావిశాస్త్రి సాహిత్య పురస్కారాన్ని 2020 సంవత్సరానికిగాను చింతకింది శ్రీనివాస రావు, 2021 సంవత్సరానికిగాను డి.కామే శ్వరి స్వీకరిస్తారు. పురస్కార సభ జూలై 30 సా.5.30గం.లకు విశాఖపౌర గ్రంథాల యం, ద్వారకానగర్‌, విశాఖపట్నంలో జరు గుతుంది. జివిఆర్‌ఎమ్‌ గోపాల్‌, జి. రఘు రామారావు, రాచకొండ ఉమాకుమార శాస్త్రి తదితరులు పాల్గొంటారు. సభలో చింత కింది శ్రీనివాసరావు కథా సంపుటి ‘ఉడుకు బెల్లం’ ఆవిష్కరణ జరుగుతుంది. 

రాచకొండ నృసింహ శర్మ