రాయల చెరువుకి గండి పడే అవకాశం

ABN , First Publish Date - 2021-11-21T20:27:03+05:30 IST

రాయల చెరువుకి గండి పడే అవకాశం ఉంది. రాయల చెరువు కట్ట లీకేజ్ అవుతుంది. ముళ్లపూడి, పాడిపేట, కుంట్రపాకం.. తనపల్లి, పద్మవల్లిపురం, బలిజేపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామాలు ప్రమాదపు అంచున వున్నాయి.

రాయల చెరువుకి గండి పడే అవకాశం

తిరుపతి: రాయల చెరువుకి గండి పడే అవకాశం ఉంది. రాయల చెరువు కట్ట  లీకేజ్ అవుతుంది. ముళ్లపూడి, పాడిపేట, కుంట్రపాకం.. తనపల్లి, పద్మవల్లిపురం, బలిజేపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామాలు ప్రమాదపు అంచున వున్నాయి. చెరువు తెగితే శ్రీకాళహస్తి వరకు అనేక గ్రామాలు నేలమట్టం కానున్నాయి. దాంతో ముంపు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అలాగే ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు రాయల చెరువుకు చేరుకుంటున్నారు. 

Updated Date - 2021-11-21T20:27:03+05:30 IST