Aug 2 2021 @ 18:44PM

OTT-Theatre: ఈ వారం విడుదలయ్యే సినిమాలివే!

గత నెల 30 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లు తెరుచుకోవడంతో సినిమాలు ఒక్కొక్కటిగా థియేటర్‌ బాట పడుతున్నాయి. ప్రస్తుతం ‘తిమ్మరుసు’, ‘ఇష్క్‌’ చిత్రాలు థియేటర్‌లలో సందడి చేస్తున్నాయి. ఈ శుక్రవారానికి పూర్తి స్థాయిలో థియేటర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఓటీటీలో కూడా కొన్ని చిత్రాలు సందడి చేయబోతున్నాయి. ఆ వివరాలు...


నెట్‌ఫ్లిక్స్‌ 

76 (ఆగస్టు 04)

కుకింగ్‌ విత్‌ ప్యారీస్‌ (ఆగస్టు 04)

కొకైన్‌ కౌబాయ్స్‌ (ఆగస్టు 04)

నవరస (ఆగస్టు 06)

హిట్‌ అండ్‌ రన్‌ (ఆగస్టు 06)


డిస్నీ+ హాట్‌స్టార్‌

మాన్‌స్టర్స్‌ ఎట్‌ వర్క్‌ (ఆగస్టు 4)

షార్ట్‌సర్క్యూట్‌ సీజన్‌–1 (ఆగస్టు 4)

టర్నర్‌ అండ్‌ హూచ్‌ (ఆగస్టు 4)

స్టార్‌ వార్స్‌: గార్డెన్‌ రామ్‌ేస: అన్‌ ఛార్టెడ్‌ (ఆగస్టు 6)

స్టార్‌ వార్స్‌: ది బ్యాడ్‌ బ్యాచ్‌ (ఆగస్టు 6)

ది మిస్టీరియస్‌ బెనిడిక్ట్‌ సొసైటీ (ఆగస్టు 6)



అమెజాన్‌ ప్రైమ్‌

వాల్‌ (ఆగస్టు 06)

ఎస్‌.ఓ.జడ్‌ సోల్జర్స్‌ ఆర్‌ జాంబీస్‌ (ఆగస్టు 06)


హెచ్‌బీవో మ్యాక్స్‌

ఐ మే డెస్ర్టాయ్‌ యు(సీజన్‌–1)

ద సూసైడ్‌ స్క్వాడ్‌ (ఆగస్టు 06)


జీ 5

డయల్‌ 100 (ఆగస్టు 06)


ఆహా...

సూపర్‌ డీలక్స్‌ (ఆగస్టు 06)


ఎంఎక్స్‌ ప్లేయర్‌ 

బాల్కనీ బడ్డీస్‌ (ఆగస్టు 01)


ఈ వారం థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలివే: 

1. ది సూసైడ్‌ స్క్వాడ్‌(ఆగస్టు 5)

2. ఫాస్ట్‌ అండ్‌ ప్యూరియస్‌ – 9

3. ముగ్గురు మొనగాళ్లు(ఆగస్టు 6)

4. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు(ఆగస్టు6)

5.ఎస్‌ఆర్‌ కల్యాణమండపం(ఆగస్టు 6)

6. క్షీర సాగర మథనం(ఆగస్టు6)

7. మెరిేస మెరిేస (ఆగస్టు6)