కొత్త మోడల్‌లో Realme ఇయర్‌బడ్స్‌..

ABN , First Publish Date - 2021-07-20T00:19:55+05:30 IST

కొత్త మోడల్‌లో Realme ఇయర్‌బడ్స్‌..

కొత్త మోడల్‌లో Realme ఇయర్‌బడ్స్‌..

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. సరికొత్త మోడల్‌లో రియల్‌మి ఇయర్‌బడ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ తెలిపింది. భారత మార్కెట్‌లో జూలై 23న సరికొత్త మోడల్‌లో రియల్‌మి బడ్స్ క్యూ 2 నియో టిడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను విడుదల చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. రియల్‌మి బడ్స్ క్యూ 2 నియో, రియల్‌మి వాచ్ 2 ప్రో, రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 2 నియోను ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ పేర్కొంది.

Updated Date - 2021-07-20T00:19:55+05:30 IST