కొత్త మోడల్‌లో రియల్‌మి స్మార్ట్‌ఫోన్..

ABN , First Publish Date - 2021-08-31T00:31:50+05:30 IST

కొత్త మోడల్‌లో రియల్‌మి స్మార్ట్‌ఫోన్..

కొత్త మోడల్‌లో రియల్‌మి స్మార్ట్‌ఫోన్..

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ పేర్కొంది. భారత మార్కెట్‌లో త్వరలో అదిరిపోయే ఫీచర్లతో రియల్‌మి 8ఎస్ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తెస్తామని సంస్థ తెలిపింది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు సంస్థ పేర్కొంది.

Updated Date - 2021-08-31T00:31:50+05:30 IST