Realme: కొత్త స్మార్ట్‌వాచ్‌లు..

ABN , First Publish Date - 2021-07-18T02:17:41+05:30 IST

Realme: కొత్త స్మార్ట్‌వాచ్‌లు..

Realme: కొత్త స్మార్ట్‌వాచ్‌లు..

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. కొత్త ఫీచర్లతో రియల్‌మి స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. భారత మార్కెట్‌లో జూలై 23వ తేదీన రియల్‌మి వాచ్ 2 ప్రో, రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 2 నియోను విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. రియల్‌మి వాచ్ 2 ప్రో రూ. 5,300, రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 2 నియో రూ. 3,000 ఉంటుందని కంపెనీ తెలిపింది.

Updated Date - 2021-07-18T02:17:41+05:30 IST