140 పోస్టులకు టెండర్లు స్వీకరణ

ABN , First Publish Date - 2020-07-09T10:38:49+05:30 IST

వెంకటాపురం పంచాయతీలోని వి విధ విభాగాల్లో 140 పోస్టులకు టెండర్లు స్వీకరించారు.

140 పోస్టులకు టెండర్లు స్వీకరణ

ఏలూరు రూరల్‌, జూలై 8 :  వెంకటాపురం పంచాయతీలోని వి విధ విభాగాల్లో 140 పోస్టులకు టెండర్లు స్వీకరించారు. స్వీపర్లు, శానిటరీ మేస్ర్తి, ప్రజారోగ్య సిబ్బం ది, ట్యాంక్‌ బోరు ఆపరేటర్లు, ఫిట్ట ర్స్‌, తదితరాలు  మొత్తం 140 పో స్టులకు సంబంధించి గతంలోనే టెండర్లు పిలిచారు. ఏడాది కాలం పాటు పని చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది రెన్యు వల్‌ కోసం టెండర్లు స్వీకరిస్తారు. ఈవో పీఆర్డీ సరళకుమారి, సెక్రటరీ కుమార్‌ పర్యవేక్షిం చారు. కాగా టెండర్లు స్వీకరణ సమయంలో ఎవరు కూడా భౌతిక దూరం పాటించలేదు.

Updated Date - 2020-07-09T10:38:49+05:30 IST