Nalgonda: మూసీ ప్రాజెక్ట్‌కు తగ్గిన వరద

ABN , First Publish Date - 2021-07-17T13:47:15+05:30 IST

మూసీ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 4 గేట్లను ఎత్తివేశారు. మూసీ ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 6,635 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,508 క్యూసెక్కులుగా

Nalgonda: మూసీ ప్రాజెక్ట్‌కు తగ్గిన వరద

నల్గొండ: మూసీ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 4 గేట్లను ఎత్తివేశారు. మూసీ ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 6,635 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,508 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులకు చేరగా...ప్రస్తుత నీటి మట్టం 638 అడుగులకు చేరింది. మూసీ పూర్తిస్థాయి నీటినిల్వ 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.88 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-07-17T13:47:15+05:30 IST