మెడికల్‌ ఆఫీసర్‌, ఫార్మాసిస్టుల మెరిట్‌ జాబితా విడుదల

ABN , First Publish Date - 2020-12-01T04:57:18+05:30 IST

జాతీయ వైద్య ఆరోగ్య మిషన్‌ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ ఆఫీసర్‌ (డెంటల్‌), ఫార్మాసిస్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్‌ జాబితా విడుదల చేశామని డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ ఎస్‌వీ రమణకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మెడికల్‌ ఆఫీసర్‌, ఫార్మాసిస్టుల మెరిట్‌ జాబితా విడుదల

  

విజయనగరం రింగురోడ్డు: జాతీయ వైద్య ఆరోగ్య మిషన్‌ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ ఆఫీసర్‌ (డెంటల్‌), ఫార్మాసిస్టు ఉద్యోగాలకు  దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్‌ జాబితా విడుదల చేశామని డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ ఎస్‌వీ రమణకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం.ఏపీ.జీవోవీ.ఇన్‌లో,  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నోటీసు బోర్డులో వివరాలు పొందుపర్చామని పేర్కొన్నారు.  ఈ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 6న సాయంత్రం ఐదు గంటల లోపు జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయానికి తెలియజేయాలన్నారు.   

 

Updated Date - 2020-12-01T04:57:18+05:30 IST