‘నాటా’ పరీక్షా ఫలితాల విడుదల

ABN , First Publish Date - 2021-04-21T12:25:30+05:30 IST

ఐదేళ్ల ఆర్కిటెక్చర్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి సంబంధించిన నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌ (నాటా) మొదటి విడత పరీక్షా ఫలితాలు

‘నాటా’ పరీక్షా ఫలితాల విడుదల

హైదరాబాద్: ఐదేళ్ల ఆర్కిటెక్చర్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి సంబంధించిన నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌ (నాటా) మొదటి విడత పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. కరోనా నేపథ్యంలో ఈసారి ఈ పరీక్షను రెండుసార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-04-21T12:25:30+05:30 IST