Abn logo
Apr 4 2021 @ 00:09AM

ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం మధ్యన విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీ్‌సల వివరాలు


ఓటీటీ వేదిక సినిమా/సిరీస్‌ విడుదల తేదీ 

అమెజాన్‌ ప్రైమ్‌ 

వి         హిందీ చిత్రం           ఏప్రిల్‌ 4

ఉడాన్‌ హిందీ చిత్రం         ఏప్రిల్‌ 4

జోజి     మలయాళ చిత్రం ఏప్రిల్‌ 7

బ్లీడ్‌ ఫర్‌ దిస్‌   హాలీవుడ్‌ చిత్రం ఏప్రిల్‌ 8

దెమ్‌ః కోవెనాంట్‌ వెబ్‌సిరీస్‌ ఏప్రిల్‌ 9

హెలో చార్లీ       హిందీ చిత్రం ఏప్రిల్‌ 9


నెట్‌ఫ్లిక్స్‌ 

వాట్‌ లైజ్‌ బిలో  హాలీవుడ్‌ మూవీ  ఏప్రిల్‌ 4

కోడెడ్‌ బైయూస్‌  హాలీవుడ్‌ మూవీ  ఏప్రిల్‌ 5

ద బిగ్‌ డే               వెబ్‌సిరీస్‌  ఏప్రిల్‌ 7

ద వే ఆఫ్‌ ద హౌజ్‌ హజ్బెండ్‌  వెబ్‌సిరీస్‌  ఏప్రిల్‌ 8

నైట్‌ ఇన్‌ ప్యారడైజ్‌  హాలీవుడ్‌ చిత్రం  ఏప్రిల్‌ 9

ద స్టాండ్‌ ఇన్‌  హాలీవుడ్‌ చిత్రం  ఏప్రిల్‌ 10


డిస్నీ హాట్‌స్టార్‌ 

ద బిగ్‌ బుల్‌ మూవీ  హిందీ చిత్రం  ఏప్రిల్‌ 8


హెచ్‌బీవో మ్యాక్స్‌ 

ఇన్‌ టూ ది స్టామ్‌  డాక్యుమెంటరీ సిరీస్‌  ఏప్రిల్‌ 4

హార్డ్‌ టి.వి.  సిరీస్‌  ఏప్రిల్‌ 5

ద న్యూ మ్యూటాంట్స్‌  హాలీవుడ్‌ మూవీ  ఏప్రిల్‌ 10ఆహా...

11అవర్‌  తెలుగు వెబ్‌సిరీస్‌  ఏప్రిల్‌ 9