Advertisement
Advertisement
Abn logo
Advertisement

రేణుక ఎల్లమ్మ ఆలయానికి రూ.4.08 లక్షల హుండీ ఆదాయం

భువనగిరి టౌన్‌, డిసెంబరు 2: భువనగిరి పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయానికి రూ.4లక్షల 8వేల 762 హుండీ ఆదాయం లభించింది.  గత 73 రోజులుగా భక్తులు సమర్పించిన హుండీ  కానుకలను  ఎండోమెంట్‌ జిల్లా ఇన్‌స్పెక్టర్‌ బి.సుమతి, ఈవో జి.నరేందర్‌ రెడ్డి, సిబ్బంది పి.వీరయ్య, సీహెచ్‌ నిత్యానందం, ఆర్‌ఐ ఎం.శేష్‌, వీఆర్వో రాజేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో హుండీలోని కానుకలను గురువారం లెక్కించారు.Advertisement
Advertisement