Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 21 2021 @ 21:13PM

మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు

హైదరాబాద్: రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తారు. మద్యం దుకాణాల్లో ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను ఖరారు చేసారు. ఇటీవల మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Advertisement
Advertisement