కన్నులపండువగా వాసవీ వ్రతం

ABN , First Publish Date - 2022-01-29T05:09:19+05:30 IST

కన్యకాపరమేశ్వరీదేవి వాసవీ దీక్షను శుక్రవారం ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో కన్నులపండువగా నిర్వహించారు.

కన్నులపండువగా వాసవీ వ్రతం
అలంకారంలో అమ్మవారు

కడప (మారుతీనగర్‌), జనవరి 28: కన్యకాపరమేశ్వరీదేవి వాసవీ దీక్షను శుక్రవారం ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో  కన్నులపండువగా నిర్వహించారు. వాసవీ మాలధారణ ధరించిన భక్తులు సుమారు లక్ష మట్టిగాజులతో వాసవీ ప్రతిమను రూపొందించి వ్రతం నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు రామ్‌మహేష్‌ , భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T05:09:19+05:30 IST