నేడు స్పందన కార్యక్రమం

ABN , First Publish Date - 2021-08-02T05:13:09+05:30 IST

కలెక్టరేట్‌లో సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతుందని డీఆర్వో ఎంఎస్‌ మురళి ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు స్పందన కార్యక్రమం

చిత్తూరు, ఆగస్టు 1: కలెక్టరేట్‌లో సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతుందని డీఆర్వో ఎంఎస్‌ మురళి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ సమస్యలపై కలెక్టరేట్‌కు వచ్చే బాధితులు కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని భౌతిక దూరం పాటిస్తూ అర్జీలు ఇవ్వాలని కోరారు. 

Updated Date - 2021-08-02T05:13:09+05:30 IST