పోలీసు కోచింగ్‌ పరీక్షలకు స్పందన

ABN , First Publish Date - 2021-01-18T05:56:05+05:30 IST

ఉట్నూర్‌ ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీసు ఉద్యోగాల ఉచిత కోచింగ్‌ పరీక్షలకు భారీ స్పందన లబించింది.

పోలీసు కోచింగ్‌ పరీక్షలకు స్పందన

ఉట్నూర్‌, జనవరి 17: ఉట్నూర్‌ ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీసు ఉద్యోగాల ఉచిత కోచింగ్‌ పరీక్షలకు భారీ స్పందన లబించింది. ఆదివారం ఉట్నూర్‌ ఐటీడీఏ అధికారులు మండలంలోని లాల్‌టెకిడి గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలతో పాటు గురుకుల పాఠశాలలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఉమ్మడి జిల్లాలోని 1200 మంది నిరుద్యోగులు పరీక్షలకు హాజరాయ్యరు. ఇందులో ఉత్తమ మెరిట్‌ సాధించిన వారికి అవకాశం కల్పించి భోజన వసతితో పాటు పరీక్షలకు కావాల్సిన  కోచింగ్‌ను ఇప్పిస్తామని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-01-18T05:56:05+05:30 IST