జూలైలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.93 శాతం

ABN , First Publish Date - 2020-08-14T07:53:46+05:30 IST

ఆహారోత్పత్తుల ధరలు దూసుకుపోవటంతో జూలైలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.93 శాతానికి దూసుకుపోయింది. గత ఏడాది ఇదే నెలలో వినియోగదారు ధరల సూచీ...

జూలైలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.93 శాతం

ఆహారోత్పత్తుల ధరలు దూసుకుపోవటంతో జూలైలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.93 శాతానికి దూసుకుపోయింది. గత ఏడాది ఇదే నెలలో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) 3.15 శాతంగా ఉంది. జూలై నెలకు గాను రిటైల్‌ ద్రవ్యోల్బణం  గ్రామీణ ప్రాంతాల్లో 7.04 శాతంగా ఉండగా పట్టణ ప్రాంతా ల్లో 6.84 శాతంగా ఉందని గణాంక సంస్థ తెలిపింది. 

Updated Date - 2020-08-14T07:53:46+05:30 IST