Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 18 2021 @ 10:53AM

Hyd: దేవేందర్ గౌడ్‌తో భేటీ కానున్న రేవంత్

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం దేవేందర్ గౌడ్‌తో భేటి కానున్నారు. తక్కుగూడలోని ఆయన నివాసానికి వెళ్లనున్నారు. రేవంత్‌తోపాటు ప్రచార కమిటి చైర్మన్ మధుయాస్కి గౌడ్, ఎఐసీసీ కార్యక్రమాల కమిటి చైర్మన్ మహేశ్వర్ రెడ్డిలు వెళ్లనున్నారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న దేవెందర్ గౌడ్, బీజేపీలో ఉన్నఆయన తనయుడు వీరేందర్ గౌడ్, పెద్ద కుమారుడు విజయేందర్ గౌడ్‌లను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వనించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Advertisement
Advertisement