రెవెన్యూ శాఖలో వసూలు రాజాలపై ప్రభుత్వం సీరియస్

ABN , First Publish Date - 2021-10-14T20:06:33+05:30 IST

హైదరాబాద్: రెవెన్యూ శాఖలో వసూలు రాజాలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

రెవెన్యూ శాఖలో వసూలు రాజాలపై ప్రభుత్వం సీరియస్

హైదరాబాద్: రెవెన్యూ శాఖలో వసూలు రాజాలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అవినీతిపై విజిలెన్స్ డిపార్టుమెంట్ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు నివేదిక అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో రెవెన్యూ అధికారులు, సిబ్బంది. భాదితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల్లో అనర్హులకు తహసీల్దార్లు, ఆర్ఐలు, విఆర్ఏలు నగదు చెల్లించారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 మంది రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు నివేదికలో వెల్లడించారు.

Updated Date - 2021-10-14T20:06:33+05:30 IST