కడపలో రెండు లారీలు ఢీ, డ్రైవర్ మృతి

ABN , First Publish Date - 2020-10-18T14:10:28+05:30 IST

రాజంపేట (మం) వూటుకూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు లారీలు ఒకదానివెనుక

కడపలో రెండు లారీలు ఢీ, డ్రైవర్ మృతి

కడప: రాజంపేట (మం) వూటుకూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు లారీలు ఒకదానివెనుక ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడిక్కక్కడే మృతి చెందాడు. అయితే.. రోడ్డుపై ఎదురుగా వచ్చిన ఏనుమును తప్పించ బోయి రెండు లారీలు ఢీ కొన్నాయి. లారీ వెనుకాల వస్తున్న ఇన్నోవా వాహనం కూడా లారీని ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళ, చిన్న పాపకు తీవ్రగాయాలు కాగా...గాయాలైనవారిని మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-10-18T14:10:28+05:30 IST