తిరుమల..మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం

ABN , First Publish Date - 2021-01-27T19:28:42+05:30 IST

తిరుమల..మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం

తిరుమల..మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం

తిరుమల: మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వినాయక గుడి సమీపంలో పిట్టగోడను డీఎస్పీ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో డీఎస్పీ ప్రభాకర్‌కు గాయాలయ్యాయి. గాయపడ్డ డీఎస్పీని సిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-01-27T19:28:42+05:30 IST