Abn logo
Sep 10 2021 @ 19:52PM

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

కామారెడ్డి: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. భిక్కనూరు మండలం జంగంపల్లి బైపాస్‌ రోడ్డులో డివైడర్‌ను బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. భిక్కనూర్‌కి చెందిన ప్రశాంత్, వినయ్‌ల పరిస్థితి విషమంగా ఉంది.

క్రైమ్ మరిన్ని...