Abn logo
Sep 26 2021 @ 07:17AM

Vijayawada: ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

విజయవాడ: నగర శివారులో అర్ధరాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. రహదారి నిర్మాణ పనులకు ఏర్పాటు చేసిన జాకీలను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కండ్రిక నుంచి పాతపాడు వెళ్లే రహదారిపై ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వాంబే కాలనీకి చెందినవారీగా పోలీసులు గుర్తించారు. 

ఇవి కూడా చదవండిImage Caption