రెండు మోటారు సైకిళ్లు ఢీ .. ఒకరికి గాయాలు

ABN , First Publish Date - 2021-05-17T05:39:45+05:30 IST

కొలిమిగుండ్ల మండలంలోని బెలుం - కొలిమిగుండ్ల మధ్యలో ఉన్న గ్యాస్‌ గోదాము సమీపంలో ఆదివారం రెండు మోటారుసైకిళ్లు ఢీ కొట్టుకున్నాయి.

రెండు మోటారు సైకిళ్లు ఢీ .. ఒకరికి గాయాలు

కొలిమిగుండ్ల, మే 16: కొలిమిగుండ్ల మండలంలోని బెలుం - కొలిమిగుండ్ల మధ్యలో ఉన్న గ్యాస్‌ గోదాము సమీపంలో ఆదివారం రెండు మోటారుసైకిళ్లు  ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో బెలుం గ్రామానికి చెందిన ప్రసాద్‌కు గాయాలయ్యాయి. ఆయన్ను 108లో తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు అంబులెన్స్‌ పైలెట్‌ పవన్‌గోపాల్‌ తెలిపారు.  

Updated Date - 2021-05-17T05:39:45+05:30 IST