గాళ్‌ఫ్రెండ్‌తో రొనాల్డో ఇలా..

ABN , First Publish Date - 2020-04-06T09:33:50+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్టార్‌ క్రీడాకారులు ఇంటిపట్టునే ఉంటూ కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. పోర్చుగల్‌ సాకర్‌ స్టార్‌ ...

గాళ్‌ఫ్రెండ్‌తో రొనాల్డో ఇలా..

లిస్బన్‌: కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్టార్‌ క్రీడాకారులు ఇంటిపట్టునే ఉంటూ కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. పోర్చుగల్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో కూడా తనకు లభించిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. తాజాగా రొనాల్డోకు అతని గాళ్‌ఫ్రెండ్‌ జార్జినా రోడ్రిగెజ్‌ హెయిర్‌ స్టయిలి్‌స్టగా మారిపోయింది. తన జుట్టును జార్జినా ట్రిమ్‌ చేస్తున్న వీడియోను రొనాల్డో ట్వీట్‌ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

Updated Date - 2020-04-06T09:33:50+05:30 IST