విజయవాడ నుంచి రౌడీషీటర్ బహిష్కరణ

ABN , First Publish Date - 2020-07-08T03:25:00+05:30 IST

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోన్న రౌడీషీటర్ భూపతి చంద్రశేఖర్‌కు పోలీస్ కమిషన్ నగర బహిష్కరణ ...

విజయవాడ నుంచి రౌడీషీటర్ బహిష్కరణ

విజయవాడ: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోన్న రౌడీషీటర్ భూపతి చంద్రశేఖర్‌కు పోలీస్ కమిషన్ నగర బహిష్కరణ విధించారు. పలు నేరాల్లో అరెస్టయిన చంద్రశేఖర్ జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా కూడా నేర ప్రవృత్తిలో మార్పు రాలేదు. దీంతో చంద్రశేఖర్‌ను మరో ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేస్తూ సిటీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2020-07-08T03:25:00+05:30 IST