ఇతర జిల్లాల రూట్ల బస్సులు

ABN , First Publish Date - 2020-05-26T10:14:17+05:30 IST

అనంతపురం ఆర్టీసీ డిపో నుంచి ఇతర జిల్లాల రూట్లకు వెళ్లే బస్సులు బయలుదేరే సమయాన్ని నిర్దేశిస్తూ మేనేజర్‌ ..

ఇతర జిల్లాల రూట్ల బస్సులు

బయలుదేరే వేళలు ఇవే...


అనంతపురం టౌన్‌, మే 25 : అనంతపురం ఆర్టీసీ డిపో నుంచి ఇతర జిల్లాల రూట్లకు వెళ్లే బస్సులు బయలుదేరే సమయాన్ని నిర్దేశిస్తూ మేనేజర్‌ పిచ్చయ్య సోమవారం ఉత్తర్వులిచ్చారు. మంగళవారం నుంచి బస్సుల రూట్ల వారిగా నిర్దేశించిన సమయానికి ప్రయాణికులు బస్టాండుకు చేరుకోవాలన్నారు. ప్రయాణికులు ఠీఠీఠీ.్చఞటట్టఛిౌుఽజూజీుఽ్ఛ.జీుఽ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ లేదా బస్టాండ్లలో గ్రౌండ్‌ బుకింగ్‌ విధానం ద్వారా టికెట్లు పొందవచ్చన్నారు.


ప్రతిరోజూ రూట్ల వారిగా బస్సులకు కేటాయించిన  సమయం వివరాలివి 

విజయవాడ: సా.6.30గం.

నెల్లూరు : ఉ.6.30 గం.

తిరుపతి : ఉ.6గం., 7.30 గం.

మదనపల్లి: ఉ.6.30గం., 7గం., 9గం.

ఆదోని :        ఉ.7.30గం.

కర్నూలు : ఉ.6గం., 7గం., 10గం.

కడప :      ఉ.6గం., 7గం., 8గం.

Updated Date - 2020-05-26T10:14:17+05:30 IST