త్వరలోనే భారత్‌లో రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్

ABN , First Publish Date - 2020-09-23T23:23:12+05:30 IST

రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వి' చివర దశ ట్రయల్స్ భారత్‌లో త్వరలోనే ప్రారంభం కానున్నాయని డాక్టర్ రెడ్డీస్ ఫార్మా...

త్వరలోనే భారత్‌లో రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్

రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వి' చివర దశ ట్రయల్స్ భారత్‌లో త్వరలోనే ప్రారంభం కానున్నాయని డాక్టర్ రెడ్డీస్ ఫార్మా తరుపున సీఈఓ దీపక్ సప్రా తెలిపారు. ఈ ట్రయల్స్‌లో దాదాపు 2000 మంది వలంటీర్లు పాల్గొంటారని ఆయన చెప్పారు.

Updated Date - 2020-09-23T23:23:12+05:30 IST