సహృదయ సాహితీ పురస్కారం-2019

ABN , First Publish Date - 2020-03-30T08:27:00+05:30 IST

సహృదయ సాహిత్య సంస్థ, జూలై 12న నిర్వ హించే 24వ వార్షికోత్సవంలో అందించే పుర స్కారంకోసం 2015-2019 మధ్య ప్రచురితమైన పద్యకావ్యాలు/సంపుటాలు...

సహృదయ సాహితీ పురస్కారం-2019

సహృదయ సాహిత్య సంస్థ, జూలై 12న నిర్వ హించే 24వ వార్షికోత్సవంలో  అందించే పుర స్కారంకోసం 2015-2019  మధ్య ప్రచురితమైన పద్యకావ్యాలు/సంపుటాలు 3 ప్రతులు ఏప్రిల్‌ 30 లోగా చిరునామా: కుందావఝల కృష్ణమూర్తి, 207, ఇం.నం.02-07-580, సెంట్రల్‌ ఎక్సైజ్‌ కాలనీ, హనుమకొండ-506001, 9849366652కు పంపాలి.

ఎన్‌.వి.ఎన్‌. చారి


Updated Date - 2020-03-30T08:27:00+05:30 IST