Abn logo
Sep 13 2021 @ 00:27AM

సహృదయ సాహితీ పురస్కారం

‘సహృదయ సాహితీ పురస్కారం’ కోసం తెలుగు సాహిత్య విమర్శ గ్రంథాల మూడు ప్రతులను నవంబరు 30లోగా చిరు నామా: కుందావజ్ఝల కృష్ణమూర్తి, ప్లాటు నెం. 207, ఇం.నెం.02- 07-580, సెంట్రల్‌ ఎక్సైజ్‌ కాలని, హనుమకొండ-506001కు పంపాలి. వివరాలకు: 9840366652.

గన్నమరాజు గిరిజామనోహరబాబు