తెలంగాణ తెలుగు యువత నాయకుడు సాయి నాగార్జున అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-11-26T15:08:16+05:30 IST

తెలంగాణ తెలుగు యువత నాయకుడు సాయి నాగార్జున అరెస్ట్‌ అయ్యారు. ఏఎస్‌రావు నగర్‌లోని ఇంటి నుంచి...

తెలంగాణ తెలుగు యువత నాయకుడు సాయి నాగార్జున అరెస్ట్‌

హైదరాబాద్: తెలంగాణ తెలుగు యువత నాయకుడు సాయి నాగార్జున అరెస్ట్‌ అయ్యారు. ఏఎస్‌రావు నగర్‌లోని ఇంటి నుంచి... సాయి నాగార్జునను రాయదుర్గం పోలీసులు తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో ఏపీ మంత్రి కొడాలి నాని నివాసం దగ్గర... నిన్న తెలుగు యువత నేత నాగార్జున నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆయనను పోలీసులు నేడు అరెస్ట్ చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  

Updated Date - 2021-11-26T15:08:16+05:30 IST