Abn logo
Mar 3 2021 @ 04:39AM

‘సైనా’ విడుదలకు సిద్ధం

భారత బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ సైనా నెహ్వాల్‌ జీవిత కథతో తెరకెక్కిన చిత్రం ‘సైనా’. ఈ నెల 26న థియేటర్లలో విడుదలవుతోంది. ఇటీవల చిత్రబృందం టీజర్‌ను ఆవిష్కరించి విడుదల తేదీని ప్రకటించింది. పరిణీతి చోప్రా టైటిల్‌ రోల్‌ పోషించారు. అమోల్‌ గుప్తే దర్శకత్వంలో టీ సిరీస్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై భూషణ్‌ కుమార్‌ నిర్మించారు.

Advertisement
Advertisement
Advertisement