Abn logo
Sep 13 2021 @ 00:22AM

‘సామల సదాశివ’ గ్రంథావిష్కరణ

జి. చెన్నకేశవరెడ్డి రచన, కేంద్ర సాహిత్య అకా డమీ ప్రచురణ ‘సామల సదాశివ’ ఆవిష్కరణ సెప్టెంబర్‌ 15 సా.6గం.లకు రవీంద్రభారతిలో జరుగుతుంది. చెన్నకేశవరెడ్డి కవితా సంపుటి ‘కరోనా కాలంలో మా కాపురం’ పరిచయం కూడా ఇదే సభలో జరుగుతుంది. సుమనస్పతి రెడ్డి, ఎన్‌. గోపి, మామిడి హరికృష్ణ, అమ్మంగి వేణుగోపాల్‌, ఎం.కె.రాము, పిల్లలమర్రి రాములు తదితరులు సభలో పాల్గొంటారు. 

అప్పం పాండయ్య

ప్రత్యేకం మరిన్ని...