అద్భుత ఫీచర్లతో శాంసంగ్ ల్యాప్‌టాప్‌..

ABN , First Publish Date - 2021-04-26T00:32:26+05:30 IST

అద్భుత ఫీచర్లతో శాంసంగ్ ల్యాప్‌టాప్‌..

అద్భుత ఫీచర్లతో శాంసంగ్ ల్యాప్‌టాప్‌..

న్యూఢిల్లీ: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ బుక్, గెలాక్సీ బుక్ ప్రో, గెలాక్సీ బుక్ ప్రో 360 ల్యాప్‌టాప్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 28వ తేదీన యూఎస్ మార్కెట్‌లో శాంసంగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ బుక్ ల్యాప్‌టాప్‌ రూ. 26,200 ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Updated Date - 2021-04-26T00:32:26+05:30 IST