Sangareddy: నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-08-07T16:31:43+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. బీదర్ నుండి పఠాన్ చేరుకు అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కాను జహీరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు...

Sangareddy: నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్న పోలీసులు

సంగారెడ్డి: అక్రమంగా తరలిస్తున్న గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. బీదర్ నుండి పఠాన్ చెరువు అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కాను జహీరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గుట్కా సుమారుగా రూ. 5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గుట్కాను తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అనంతరం గుట్కా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.

Updated Date - 2021-08-07T16:31:43+05:30 IST