Sangareddy: మామను హతమార్చిన అల్లుడు

ABN , First Publish Date - 2021-08-10T16:34:45+05:30 IST

పట్టణంలో దారుణ హత్య జరిగింది. పత్తి చేనులో పని చేస్తుండగా..మామను అతి దారుణంగా అల్లుడు యాదగిరి బండరాయితో కొట్టి

Sangareddy: మామను హతమార్చిన అల్లుడు

సంగారెడ్డి: పట్టణంలో దారుణ హత్య జరిగింది. పత్తి చేనులో పని చేస్తుండగా..మామను అతి దారుణంగా అల్లుడు యాదగిరి బండరాయితో కొట్టి చంపాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డికి చెందిన ఆగమయ్య పొలం అమ్మకుండా మామ అడ్డుకుంటున్నాడని అల్లుడు ఆగ్రహం పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు యాదగిరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-10T16:34:45+05:30 IST