Sangareddyలో చైన్ స్నాచర్ ఘాతుకం

ABN , First Publish Date - 2021-08-28T18:24:52+05:30 IST

జిల్లాలోని గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్స్ హల్ చల్ చేస్తున్నారు. గుమ్మడిదల గ్రామ శివారులో చైన్ స్నాచర్స్ ఘాతుకానికి పాల్పడ్డారు.

Sangareddyలో చైన్ స్నాచర్ ఘాతుకం

సంగారెడ్డి: జిల్లాలోని గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్స్ హల్ చల్ చేస్తున్నారు. గుమ్మడిదల గ్రామ శివారులో చైన్ స్నాచర్స్  ఘాతుకానికి పాల్పడ్డారు. పొలానికి వెళ్తున్న కవిత(35)అనే మహిళ తలపై ఆయుధంతో బలంగా దాడి చేసి ఆమె మెడలోని బంగారాన్ని స్నాచర్ దోచుకెళ్లాడు. మహిళ పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో  సమీపంలోని సూరారంలో గల నారాయణ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-08-28T18:24:52+05:30 IST