Telangana: సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్ట్‌లోకి వరద
ABN , First Publish Date - 2021-09-04T13:19:26+05:30 IST
జిల్లాలోని పుల్కల్ మండలం సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
సంగారెడ్డి: జిల్లాలోని పుల్కల్ మండలం సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 5182 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో:590 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో నీటి నిలువ 24.074 టీఎంసీలుగా కొనసాగుతోంది.