సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-09-09T15:23:59+05:30 IST

జిల్లాలోని పుల్కల్ మండలం సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది.

సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

సంగారెడ్డి: జిల్లాలోని పుల్కల్ మండలం సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 29,904 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 41,888  క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 29.917, ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో నీటి నిలువ 28.033 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2021-09-09T15:23:59+05:30 IST