వివాహితపై సర్పంచ్ లైంగిక వేధింపులు?

ABN , First Publish Date - 2021-08-07T01:24:03+05:30 IST

ఓ వివాహితను సర్పంచ్ లైంగిక వేధింపులకు గురచేసినట్లు ఆరోపణలు

వివాహితపై సర్పంచ్ లైంగిక వేధింపులు?

సిద్దిపేట: ఓ వివాహితను సర్పంచ్ లైంగిక వేధింపులకు గురచేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని నంగునూర్ మండలం మైసంపల్లికి చెందిన బ్యాదరబోయన నాగరాణి అనే వివాహితను గ్రామ సర్చంచ్ భర్త గందమల్ల రాజ ఎల్లయ్య లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తన భర్త డెత్ సర్టిఫికెట్ కావాలని వెళితే లైంగిక వేధింపులకు సర్పంచ్ పాల్పడుతున్నాడని నాగరాణి ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే, తనపైనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. 

Updated Date - 2021-08-07T01:24:03+05:30 IST