సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-05-28T11:12:08+05:30 IST

వెంకటాపురం మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌పై కలెక్టర్‌ కృష్ణఆదిత్య వేటు వేశారు

సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ సస్పెన్షన్‌

వెంకటాపురం(నూగూరు), మే 27: వెంకటాపురం మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌పై కలెక్టర్‌ కృష్ణఆదిత్య వేటు వేశారు. 30 రోజుల ప్రణాళిక అభివృద్ధి పనుల పేరుతో  రూ.27లక్షల 50వేల అక్రమాలకు పాల్పడినట్లు బహర్గతమైన నేపథ్యంలో సస్పెండ్‌ చేశారు. పంచాయతీ అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు వెలువడ టంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

Updated Date - 2020-05-28T11:12:08+05:30 IST