పెంబి, నవంబరు 27: మండలంలోని హరిచంద్ తాండ గ్రామానికి చెందిన సర్పంచ్ సుదర్శన్‌కు మామడ మండలంలో మొండిగుట్ట సమీపంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ తీసుకెళ్లారు.