Abn logo
Apr 9 2021 @ 00:37AM

సాయంకాలం... సరదాగా...

సాయంకాలం... చల్లటి మేఘాల కింద సేద తీరుతున్నారు బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌. కొన్ని రోజుల క్రితమే జాన్వీకపూర్‌ లాస్‌ ఏంజెల్స్‌లోని తన సోదరి ఖుషీకపూర్‌ దగ్గరకు వెళ్లి సరదాగా గడిపొచ్చారు. ప్రస్తుతం తీరిక దొరకటంతో మాల్దీవులకు విహారానికి వెళ్లారు. అక్కడ బీచ్‌లో స్విమ్‌ సూట్‌లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసి అభిమానులకు హాయ్‌ చెప్పారు జాన్వీ. ప్రస్తుతం ఆమె ‘దోస్తానా-2’, ‘గుడ్‌లక్‌ జెర్రీ’ చిత్రాల్లో నటిస్తోంది.

Advertisement
Advertisement
Advertisement