Abn logo
Sep 24 2021 @ 00:41AM

అధికారుల నిర్లక్ష్యం వల్లనే స్ర్కాప్‌ మాయం

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

- కలెక్టర్‌కు వినతిపత్రం అందించిన కాంగ్రెస్‌ నాయకులు

గోదావరిఖని, సెప్టెంబరు 23: రామగుండం పాత మున్సిపల్‌ కార్యాలయం అధి కారుల నిర్లక్ష్యం వల్లనే లక్షలు విలువచేసే స్ర్కాప్‌ మాయమైందని, స్ర్కాప్‌ అమ్ముకు న్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ గురువారం కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ, అదనపు కలెక్టర్‌కుమార్‌ దీపక్‌కు కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్‌ ఆధ్వ ర్యంలో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మహంకాళి స్వామి, మాదరబోయి న రవికుమార్‌, ఎండీ ముస్తాఫా, నగునూరి రాజు, ముదాం శ్రీను, గట్ల రమేష్‌, ఖా జా నజీమోద్దీన్‌, దూళికట్ట సతీష్‌, నాజీమ్‌, మహేష్‌, దుర్గ పాల్గొన్నారు.