Abn logo
Apr 8 2020 @ 04:56AM

జనారణ్యం నుంచి జలాల్లోకి..

ఈవన్నీ తాబేళ్ల పిల్లలు...కృష్ణాజిల్లా పాలకాయితిప్ప సమీపంలోని డాల్ఫిన్‌ భవనం వద్ద ఏర్పాటు చేసిన సముద్ర తాబేళ్ల హేచరీలోని పునరుత్పత్తి కేంద్రం నుంచి మొత్తం  170  పిల్లలను మంగళవారం సముద్రంలోకి వదిలారు. గత రెండు నెలల నుంచి గుడ్ల సేకరణ, సంరక్షణ పునరుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసి పిల్లలను అటవీశాఖాధికారులు, మెరైన్‌ పోలీసు యంత్రాంగం సముద్రంలోకి వదులుతున్నారు. 

 

- పాలకాయితిప్ప (కోడూరు)

Advertisement
Advertisement
Advertisement