సముద్రంలో అలజడి..

ABN , First Publish Date - 2021-07-30T04:50:36+05:30 IST

మొగల్తూరు మండలం పే రుపాలెం, కేపీ పాలెంలలో సముద్రం అలలు ఉధృ తం గా వీస్తున్నాయి.

సముద్రంలో అలజడి..
సముద్రపు అలలు

మొగల్తూరు, జూలై 29 : మొగల్తూరు మండలం పే రుపాలెం, కేపీ పాలెంలలో  సముద్రం అలలు ఉధృ తం గా వీస్తున్నాయి. ప్రస్తుతం గోదావరి ఉధృతి తగ్గడంతో సముద్రంలో ఉధృతి ఎక్కువ గా ఉందని సుమారు 20 మీటర్ల ముందుకు అలలు వ స్తున్నాయని స్థానికులు తెలిపారు. సాధారణంగా అమావాస్య, పౌర్ణమి సమయాల్లో ఈ విధంగా ఉంటుందని ఇటీవల ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు, తుఫాన్‌ల కారణంగా అలలు ఎక్కువగా ఉన్నట్టు స్థానికులు తెలిపారు.

Updated Date - 2021-07-30T04:50:36+05:30 IST