దిగువకెళ్లే కృష్ణమ్మ..!

ABN , First Publish Date - 2021-07-30T05:55:54+05:30 IST

కన్నులు చూసిన అందం

దిగువకెళ్లే కృష్ణమ్మ..!

కన్నులు చూసిన అందం

చెవులను తాకిన శబ్దం

మనసుకెంతో హాయి..!

గలగలా గోదారి

ఇక్కడ పారడం లేదు

బిర బిరా కృష్ణమ్మ

ఇక్కడ ఆగనూ లేదు

మల్లన్నా..

నీ సన్నిధి అందాలతో

ఆహ్లాదమేగానీ..

ఆకలి తీరేదెన్నడు..!

సీమకు శోకం తప్పేదెన్నడు..!

శ్రీశైలం డ్యాం పది గేట్లను ఎత్తి 3లక్షల క్యూసెక్కుల నీరు గురువారం విడుదల చేశారు. కృష్ణమ్మ అందాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు

Updated Date - 2021-07-30T05:55:54+05:30 IST